telugudanam.co.in

      telugudanam.co.in


రాబోవు కార్యక్రమాలు
     
సామెత: దుక్కి కొద్దీ పంట! బుద్ది కొద్దీ సుఖం!!

మంచిమాట: మనలో తప్పులు లేకపోతే ఇతరుల తప్పులను ఎత్తిచూపడానికి అంత ఉత్సాహపడము

నీతి కథ : బంగారు ఊయల [ వివరాలకు... ]

మహనీయ వ్యక్తి: డా|| ఎ.పి.జె. అబ్దుల్‌ కలామ్‌ [ వివరాలకు... ]

ఆట : ఇసుకలో పోటీ [ వివరాలకు... ]

తెలుగు సైటు: ఆంధ్రప్రదేశ్ . కామ్ [ వివరాలకు... ]




తెలుగుదనం విషయ సూచిక


సంస్కృతి, సాంప్రదాయాలు


సాహిత్యం


చిన్నపిల్లల కోసం


వనితల కోసం


అందరి కోసం


విజ్ఞానం


తెలుగు నేర్పుదాం

అక్షరమాల

అ,ఆ... ,     అక్షర అధ్యయనం ,     ప్రతి అక్షరం మీద పదాలు ,     గుణింతాలు ,     గుణింతాల అధ్యయనం ,     ద్విత్వ అక్షరాలు ,     ద్విత్వాక్షర అధ్యయనం ,     మహా ప్రాణ అక్షరాలు ,     సంయుక్త అక్షరాలు ,     సంశ్లేష అక్షరాలు ,     అరుదుగా వచ్చే అక్షరాలు ,     చివర అక్షరం ఒకేలా ఉండే మాటలు ,     రెండు అక్షరాల పదాలు ,     మూడు అక్షరాల పదాలు ,     జంట పదాలు ,     పదాల అంత్యాక్షరి ,     పదకోశం ,     అక్షరం- పదం- వాక్యం , మాటల గారడి ,     బొమ్మలు గుర్తించి పేర్లు చదవడం ,     బొమ్మలు గుర్తించి పేర్లు చెప్పడం

వ్యాకరణం

వ్యాకరణం ఉపోద్ఘాతం ,     విరామ చిహ్నాలు ,     విభక్తులు ,     భాషా భాగములు ,    లింగములు ,     వచనములు ,     వ్యతిరేక పదాలు ,     పర్యాయ పదాలు ,     నానార్ధములు ,     ప్రాస పదాలు, వాక్యాలు ,     సంధులు ,     సమాసములు ,     వ్యాకరణం క్విజ్ ,     పురాణం క్విజ్

పిల్లలకు నేర్పించవలసినవి

అంకెలు ,     రంగులు ,     పక్షులు ,     కాయగూరలు ,     పండ్లు ,     పూలు ,     కీటకాలు ,     దిక్కులు ,     శరీర భాగాలు ,     ఋతువులు - కాలాలు ,     తెలుగు సంవత్సరాలు ,     దేశభక్తి గీతాలు ,     తరగతిలో, ఇంట్లో వాడుకునే వస్తువులు ,     జంతువులు ,     సంఖ్యా పర్వం

 

నా జన్మభూమి

నా జన్మభూమి... భూమి... భూమి...
నా జన్మభూమి ఎంత అందమయిన దేశము
నా యిల్లు అందులోని కమ్మని ప్రదేశము
నా సామిరంగ హొయ్ హొయ్ నా సామిరంగ ||నా జన్మభూమి||
నడిచే దారిలో నవ్వే పువ్వులు
శాంతి నాదాలతో ఎగిరే పిట్టలు ||నడిచే||
పచ్చని పంటలు వెచ్చని జంటలు
చల్లని జీవితం ఇదే నవభారతం హొయ్ నా సామిరంగ || నా జన్మ||
బతకాలందరు దేశం కోసము
దేశమంటేను మట్టికాదోయ్ మనుష్యులోయ్
స్వార్ధము వంచనా లేనిదే పుణ్యము
త్యాగమూ రాగమూ మిళితమే ధన్యహొవోయ్ నా సామిరంగ ||నా జన్మ||
Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: