www.telugudanam.co.in         చీరాల

తెలుగు పాఠాలు

చిన్నపిల్లల కోసం

మాగురించి

పత్రికలలో తెలుగుదనం

               మా అనుబంధ వెబ్‌సైట్..

సంస్కృతి, సంప్రదాయాలు

వనితల కోసం

సైట్‌మ్యాప్

తెలుగుదనం బ్లాగు

సాహిత్యం

అందరికోసం

సలహాలు

మా గీతా.కో.ఇన్

స్వాగతం! సుస్వాగతం!!                                                                   ప్రధమ వార్షికోత్సవ వేడుకలు

తెలుగు బిడ్డలందరినీ "తెలుగుదనం" సాదరంగా అహ్వానిస్తుంది.

తెలుగు ప్రజలకోసం ఏర్పడిన మన ఆంధ్రప్రదేశ్ 50 వసంతాలు పూర్తిచేసుకుంటున్న శుభ తరుణంలో ప్రపంచ వ్యాప్తంగా వున్న 15 కోట్ల తెలుగువారి కోసం ఈ "తెలుగుదనం.కో.ఇన్ [telugudanam.co.in]" అనే వెబ్ సైట్‌ను, 1 నవంబర్ 2006న, ఆవిష్కరించాం.

తేనెలొలికే తెలుగు భాషకు మావంతు సేవ ఈ "తెలుగుదనం".

ఎక్కడెక్కడో వున్నా తెలుగుపై మక్కువ తీరని తెలుగు బిడ్డలకోసం ఈ "తెలుగుదనం".

తమ పిల్లలకు తెలుగు భాష నేర్పించాలనుకునే తల్లిదండ్రులకు ఆసరాగా నిలుస్తుంది ఈ "తెలుగుదనం".

'మన సంస్కృతినీ, సాంప్రదాయాలను గుర్తుచేసుకుందాం, నలుగురితో పంచుకుందాం,' అనుకునేవారికీ "తెలుగుదనం".

వంటలు, సౌందర్యం, చిట్కాల వంటి సంగతులతో మన తెలుగింటి ఆడపడుచులకు అండగా వుంటుంది ఈ "తెలుగుదనం".

తెలుగువారి కాలక్షేపం కోసం మేము చేస్తున్న చిరు ప్రయత్నమిది. కోటికి ఒక తెలుగు సైటు కూడా లేని ఈ పరిస్థితిలో మన ఈ "తెలుగుదనం" అందరికీ ఎంతో కొంత వుపయోగపడుతుందనీ, అందరినీ సంతోషపరుస్తుందనీ ఆశిస్తూ "తెలుగుదనం"కు హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం.

ఆంధ్రప్రదేశ్‌లోని చీరాల పట్టణమునుండి మేము ఈ బృహత్తర కార్యక్రమం చేపట్టాము. క్రమం తప్పకుండా క్రొత్త క్రొత్త విషయాలను చేరుస్తూ మన ఈ "తెలుగుదనం"ను ఎప్పుడూ తాజాగా ఉంచుతూ, అలానే పెరుగుతూపోయే సమాచార స్రవళితో దీనిని ఒక మంచి విజ్ఞాన కేంద్రంగా, ఎనలేని  తెలుగు భాషా నిధిగా తీర్చి దిద్దాలనేది మా ఆకాంక్ష. మీలా ఎందరో మహానుభావుల సూచనలు, సలహాలు అవసరం. తీసుకుంటున్నాము, గర్వము చేరనీయకుండా తీసుకుంటాము. తెలుగు భాషకు, తెలుగు తల్లికి, సాటి తెలుగువారందరికోసం చేస్తున్న ఈ కృషిలో ఏమైనా పొరపాట్లుంటే సహృదయంతో తెలియజేయమని అభ్యర్దిస్తున్నాము. ఇక్కడ పొందుపరచిన విషయాలేమైనా ఎవరికైనా అభ్యంతరమైనయెడల మాకు తెలియజేయండి. తగు చర్యలు చేపడతాము.

మా ఈ "తెలుగుదనం" సందర్శించినందుకు ధన్యవాదములు.

 

ఇట్లు,

సహచరులతో కలిసి

మురళీ కృష్ణ వలివేటి

మేనేజింగ్ డైరెక్టర్

గాంధీ ఎడ్యుకేషన్ & ట్రైనింగ్ అసోసియేట్స్ [గీతా]

____________________________________________________________________________________________________

                                                         గీతా బృందం

ప్రధాన కార్యాలయము

13-5-15, వి.యం.గాంధీ బిల్డింగ్స్,

వీర రాఘవ పేట,

చీరాల - 523155,

ప్రకాశం జిల్లా, ఆంధ్ర ప్రదేశ్.

( (91) (8594) 325 777.

ఈ మెయిల్: reception@geta.co.in

మురళీకృష్ణ వలివేటి

జయశ్రీ వలివేటి

కోటేశ్వరరావు పద్మనాభుని

 కృపాకిరణ్ నందమూడి

మురళీకృష్ణ వలివేటి, ఎం.టెక్.

( +91-98856-19996

 murali.valiveti@geta.co.in

జయశ్రీ వలివేటి, బి.ఏ.

 (+91-98856-04446

 jayasri.valiveti@geta.co.in

కోటేశ్వరరావు పద్మనాభుని

 (+91-98852-29442

 koti.padmanabhuni@geta.co.in

కృపాకిరణ్ నందమూడి, డి.ఇ.ఇ.ఇ.

(+91-99855-92223

kiran.nandamudi@geta.co.in

సునీల్‌బాబు వాసె

హరికృష్ణ నూనె

ఉదయలక్ష్మి పద్మనాభుని

జయశంకర్ అద్దంకి

సునీల్‌బాబు వాసె, (బి.ఏ.)

(+91-92937-28736

sunil.vase@geta.co.in

హరికృష్ణ నూనె, ఎం.బి.ఏ.

(+91-99667-49838

harikrishna.nune@geta.co.in

ఉదయలక్ష్మి పద్మనాభుని, ఎం.సి.ఏ.

(+91-9885-213161

udaya.padmanabhuni@geta.co.in

జయశంకర్ అద్దంకి, ఎం.సి.ఏ.

(+91-97047-73560

shankar.addanki@geta.co.in

అరుణకుమారి పడవల జ్ఞానదీప్తి బిట్ర వెంకటేష్ పల్లపోతు శాంత కుమారి పన్నెం
అరుణకుమారి పడవల, ఇంటర్మీడియేట్.

(+91-92478-10856

aruna.padavala@geta.co.in

జ్ఞానదీప్తి బిట్ర, బి.టెక్.

(+91-98483-64886

deepthi.bitra@geta.co.in

వెంకటేష్ పల్లపోతు, ఐ.టి.ఐ.

(+91-98486-81322

venkat.pallapothu@geta.co.in

శాంత కుమారి పన్నెం, బి.ఎస్.సి.

(+91-90529-07031

santhi.pannem@geta.co.in

మల్లిక కోల గౌరి భీమసింగ్ ఫణిదీప్ అద్దంకి సత్యలక్ష్మికుమారి బూదాటి

మల్లిక కోల, బి.ఎస్.సి.

(+91-93473-67828

mallika.kola@geta.co.in

గౌరి భీమసింగ్, బి.ఎస్.సి.

(+91-92901-17689

gowri.bhimasingh@geta.co.in

ఫణిదీప్ అద్దంకి, బి.టెక్.

(+91-94917-03245

phani.addanki@geta.co.in

సత్యలక్ష్మికుమారి బూదాటి, బి.టెక్.

(+91-90529-07031

satya.budati@geta.co.in

రాజేష్ కాకుమాను      

రాజేష్ కాకుమాను, బి.ఎస్.సి.

(+91-90529-07031

     

 


వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 05-09-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్  | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in