telugudanam.co.in

      telugudanam.co.in

   

చిరకాలము లోకము పాలించు

వందన మాంధ్ర మహాజనని

సుందర తర పౌరాణికావని

నవజీవన ధాత్రీ ప్రియ జననీ

యువ భారత ఫత్రీ శుభకరణి

వరగోదావరి కృష్ణపినాకిని

ఝురి సహస్తేము తుంగభద్రతా

నటియించిన యుజ్జీవము నీయది

నన్నయ తిక్కన త్యాగరాజు

గో పన్నయు క్షేత్రము నీ ప్రియ పుత్రులు

రాజరాజులు రుద్రమాంబలు

రాయలు నీ పద సేవకు పాత్రలు

పురాతనంబగు సాంప్రదాయములు

పురోగమించిన సంస్కృతియు

వరమై గురవ తరమై స్థిరమై

చిరకలము లోకము పాలించూ

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: