|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం |
మా అనుబంధ వెబ్‌సైట్.. |
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
ద్విజులు (రెండు జన్మలు కలవారు)
వీరినే ద్విజన్ముడంటారు. వీరిలో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, వస్తారు. శూద్రులు రారు. కారణమేమనిన ఉపనయనము (ఒడుగు) అనునది, పై వారిలో జరుగు ఒక కార్యము. ఉపనయనము తదుపరి వారికి కొన్ని అచార వ్యవహారములు పాటించవలెను. కావున ఉపనయనమునకు పూర్వము ఒక జన్మ తదుపరి నుంచి మరోజన్మగా చెప్పబడినది. కావున ఉపనయన సంస్కారమునకు పూర్వము పై వారెల్లరూ శూద్ర సమానమే! ఈ రోజులలో విశ్వకర్మలు, దేవాంగలు, పద్మశాలీలు కూడా ఉపనయన సంస్కారములు జరిపించు కొనుచున్నారు. తదుపరి ఆచరించవలసిన సూత్రములు, ఆచారములు పాటించిన వారిని కూడా ద్విజులని వ్యవహరించవచ్చును.
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in