telugudanam.co.in

      telugudanam.co.in

   

శ్రీ లక్ష్మీ నృసింహాష్టోత్తర శతనామావళిః

1. ఓం నరసింహాయ నమః55. ఓం సర్వసిద్ధాయ నమః
2. ఓం మహాసింహాయ నమః56. ఓం జనార్ధనాయ నమః
3. ఓం దివ్యసింహాయ నమః57. ఓం అనంతాయ నమః
4. ఓం మహాబలాయ నమః58. ఓం భగవతే నమః
5. ఓం ఉగ్రసింహాయ నమః59. ఓం స్తూలాయ నమః
6. ఓం మహాదేవాయ నమః60. ఓం అగమ్యాయ నమః
7. ఓం ఉపేంద్రాయ నమః61. ఓం పరాపరాయ నమః
8. ఓం అగ్నిలోచనాయ నమః62. ఓం సర్వమంత్రైక రూపాయ నమః
9. ఓం రౌద్రాయ నమః63. ఓం సర్వమంత్ర విదారణాయ నమః
10. ఓం శౌరాయ నమః64. ఓం అవ్యయాయ నమః
11. ఓం మహావీరాయ నమః65. ఓం పరమానందాయ నమః
12. ఓం సువిక్రమపరాక్రమాయ నమః66. ఓం కాలజితే నమః
13. ఓం హరికోలాహలాయ నమః67. ఓం ఖగవాహనాయ నమః
14. ఓం చక్రీణే నమః68. ఓం భక్తాతివత్సలాయ నమః
15. ఓం విజయాయ నమః69. ఓం అవ్యక్తాయ నమః
16. ఓం జయాయ నమః70. ఓం సువ్యక్తాయ నమః
17. ఓం అవ్యయాయ నమః71. ఓం సులభాయ నమః
18. ఓం దైత్యాంతకాయ నమః72. ఓం శుచయే నమః
19. ఓం పరబ్రహ్మణే నమః73. ఓం లోకైకనాయకాయ నమః
20. ఓం అఘోరాయ నమః74. ఓం సర్వాయ నమః
21. ఓం ఘోర విక్రమాయ నమః75. ఓం శరణాగతవత్సలాయ నమః
22. ఓం జ్వాలాముఖాయ నమః76. ఓం ధీరాయ నమః
23. ఓం జ్వాలామాలినే నమః77. ఓం తారాయ నమః
24. ఓం మహాజ్వాలాయ నమః78. ఓం సర్వజ్ఞాయ నమః
25. ఓం మహాప్రభవే నమః79. ఓం భీమాయ నమః
26. ఓం నిటలాక్షాయ నమః80. ఓం భీమపరాక్రమాయ నమః
27. ఓం మహాస్రాక్షాయ నమః81. ఓం దేవప్రయాయ నమః
28. ఓం దుర్ నిరీక్షాయ నమః82. ఓం సుతాయ నమః
29. ఓం ప్రతాపనాయ నమః83. ఓం పూజ్యాయ నమః
30. ఓం మహాదంష్ట్రాయుధాయ నమః84. ఓం భవహృతే నమః
31. ఓం ప్రాజ్ఞాయ నమః85. ఓం పరమేశ్వరాయ నమః
32. ఓం హిరణ్యకనిషూదనాయ నమః86. ఓం శ్రీవత్సవక్షసే నమః
33. ఓం చండకోపినే నమః87. ఓం శ్రీవాసాయ నమః
34. ఓం సురారిఘ్నాయ నమః88. ఓం విభవే నమః
35. ఓం సతార్తిఘ్నాయ నమః89. ఓం సంకర్షణాయ నమః
36. ఓం సదాశివాయ నమః90. ఓం ప్రభవే నమః
37. ఓం గుణభద్రాయ నమః91. ఓం త్రివిక్రమాయ నమః
38. ఓం మహాభద్రాయ నమః92. ఓం త్రిలోకాత్మనే నమః
39. ఓం బలభద్రాయ నమః93. ఓం కాలాయ నమః
40. ఓం సుభద్రాయ నమః94. ఓం సర్వేశ్వరేశ్వరాయ నమః
41. ఓం కారణాయ నమః95. ఓం విశ్వంభరాయ నమః
42. ఓం వికారణాయ నమః96. ఓం స్తిరాభాయ నమః
43. ఓం వికర్‌త్రే నమః97. ఓం అచ్యుతాయ నమః
44. ఓం సర్వకర్‌తృకాయ నమః98. ఓం పురుషోత్తమాయ నమః
45. ఓం భైరవాడంబరాయ నమః99. ఓం అధోక్షజాయ నమః
46. ఓం దివ్యాయ నమః100. ఓం అక్షయాయ నమః
47. ఓం అవమ్యాయ నమః101. ఓం సేవ్యాయ నమః
48. ఓం సర్వశతృజితే నమః102. ఓం వనమాలినే నమః
49. ఓం అమోఘాస్త్రాయ నమః103. ఓం ప్రకంపనాయ నమః
50. ఓం శస్త్రధరాయ నమః104. ఓం గురవే నమః
51. ఓం హవ్యకూటాయ నమః105. ఓం లోకగురవే నమః
52. ఓం సురేశ్వరాయ నమః106. ఓం స్రష్టే నమః
53. ఓం సహస్రబాహవే నమః107. ఓం పరస్మైజ్యోతిషే నమః
54. ఓం వజ్రనఖాయ నమః108. ఓం పరాయణాయ నమః

ఇతి శ్రీ నరసింహ అష్టోత్తర శతనామావళిః


మూలం: దైవ దర్శనం, గాజూల సత్యనారాయణ

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: