telugudanam.co.in

      telugudanam.co.in

   

శ్రీభావన్నారాయణ స్వామి అష్టోత్తర శతనామావళిః

1. ఓం శ్రీ భావనారాయణాయ నమః55. ఓం సర్వజ్ఞశక్తాయ నమః
2. ఓం శ్రీ భద్రలక్ష్మీనాథాయ నమః56. ఓం సర్వజనవశీకరాయ నమః
3. ఓం శ్రీ మార్కండ యజ్ఞ సుపుత్రాయ నమః57. ఓం సర్వసముదాయాయ నమః
4. ఓం శ్రీ మృకండ పౌత్రాయ నమః58. ఓం ముక్తి ఫలదాతాయ నమః
5. ఓం ధృతయజ్ఞోపవీతాయ నమః59. ఓం యోగిమునిజన ప్రియాయ నమః
6. ఓం చతుర్దశభువన మానరక్షణాయ నమః60. ఓం ఓంకార బోధామనస్కాయ నమః
7. ఓం వస్త్రనిర్మితాయ నమః61. ఓం ఓంకార పారాయణాయ నమః
8. ఓం ఏకోత్తర శతాత్మజాయ నమః62. ఓం చిద్రూపాయ నమః
9. ఓం విజ్ఞానఘనాయ నమః63. ఓం చిన్మయానందాయ నమః
10. ఓం వీరపరాక్రమాయ నమః64. ఓం శాంతారూపాయ నమః
11. ఓం పద్మబ్రహ్మవంశ నిర్మితాయ నమః65. ఓం కురుణామూర్తాయ నమః
12. ఓం త్రిభువన బిరుదాంకితాయ నమః66. ఓం కళాతీతాయ నమః
13. ఓం సర్వదేవతానుగ్రహాయ నమః67. ఓం సప్తలోక ప్రకాశాయ నమః
14. ఓం చండమార్తాండతేజాయ నమః68. ఓం ఆనందరూపాయ నమః
15. ఓం భాస్కరప్రియాయ నమః69. ఓం అఖండరూపాయ నమః
16. ఓం భవ్యరూపాయ నమః70. ఓం సర్వాంగాయ నమః
17. ఓం భాసురాకారాయ నమః71. ఓం బ్రహ్మదిసుర పూజితాయ నమః
18. ఓం విష్ణునాభితంతు నిర్మితాయ నమః72. ఓం కల్పతరువాయ నమః
19. ఓం త్రిమూర్త్య భక్త ప్రియాయ నమః73. ఓం కంజలోచనాయ నమః
20. ఓం త్రిలోక పూజితాయ నమః74. ఓం కర్మాదిసాక్షాయ నమః
21. ఓం త్రిమాతానుగ్రహాయ నమః75. ఓం ఓంకార పూజాయ నమః
22. ఓం సప్తలోక సంచారాయ నమః76. ఓం ఓంకార పీఠికాయ నమః
23. ఓం సర్వజ్ఞ వరదాయ నమః77. ఓం ఓంకార వేద్యాయ నమః
24. ఓం సర్వశాస్త్ర సంగ్రహాయ నమః78. ఓం గాయత్రీ జన్మధారాయ నమః
25. ఓం భృగుఋషి పరంపరాయ నమః79. ఓం గగనరూపాయ నమః
26. ఓం ఓంకారరూపాయ నమః80. ఓం ఆదిమధ్యాంతాయ నమః
27. ఓం ఓంకారనాథాయ నమః81. ఓం సర్వాత్మకాయ నమః
28. ఓం హరిరూపాయ నమః82. ఓం కస్తూరి తిలకాయ నమః
29. ఓం శ్రీ సాంప్రదాయాయ నమః83. ఓం అయోని సంభవాయ నమః
30. ఓం అనంతాయ నమః84. ఓం ఓంకార శశిచంద్రికాయ నమః
31. ఓం వ్యాఘ్రువాహనారూఢాయ నమః85. ఓం సకలాగమ సంస్తుతాయ నమః
32. ఓం పరమనిర్మలాయ నమః86. ఓం సర్వవేదాంత తాత్పర్య చూడాయ నమః
33. ఓం కాలువాసుర దైత్యమర్ధనాయ నమః87. ఓం సచ్చిదానందాయ నమః
34. ఓం శాశ్వతాయ నమః88. ఓం కాంక్షితార్ధాయ నమః
35. ఓం సగుణరూపాయ నమః89. ఓం భోగాయ నమః
36. ఓం నిర్గుణరూపాయ నమః90. ఓం సుఖాయ నమః
37. ఓం భక్తజన సేవితాయ నమః91. ఓం ఓంకారదర్శబింబాయ నమః
38. ఓం భక్తవత్సలాయ నమః92. ఓం ఓంకార వేదోపనిషదాయ నమః
39. ఓం భక్తాభీష్ట ప్రదాయ నమః93. ఓం ఓంకార పరసౌఖ్యాయ నమః
40. ఓం నవరత్న మణికుండలధరాయ నమః94. ఓం సువర్ణాభరణాయ నమః
41. ఓం ఆదిరూపాయ నమః95. ఓం హరిహర బ్రహ్మేంద్ర విలాసాయ నమః
42. ఓం దుష్టజన నిగ్రహాయ నమః96. ఓం మూలకాసుర శిరచ్ఛేదనాయ నమః
43. ఓం శిష్టజన పరిపాలాయ నమః97. ఓం చంద్రశేఖరాభీలా వ్యాఘ్రూజిన సమర్పకాయ నమః
44. ఓం సాధుజనపోషకాయ నమః98. ఓం రణశూర పరాక్రమాయ నమః
45. ఓం ఋషిగణ ప్రథానాయ నమః99. ఓం సార్వభౌమాయ నమః
46. ఓం నిత్యమంగళ రూపాయ నమః100. ఓం జితేంద్రియాయ నమః
47. ఓం మహిపురాణ ప్రకాశాయ నమః101. ఓం ధనుర్వేద విద్యాశ్రేష్ఠాయ నమః
48. ఓం పరమశ్రేష్టాయ నమః102. ఓం ద్వందయుద్ధ విశారదాయ నమః
49. ఓం త్రిగుణ రహితాయ నమః103. ఓం శత్రు సంహారకాయ నమః
50. ఓం చతుర్భుజరూపాయ నమః104. ఓం కందర్ప కోటిరూపాయ నమః
51. ఓం శంఖ చక్ర గదా ఖడ్గధరాయ నమః 105. ఓం నిగమవేద్యాయ నమః
52. ఓం ప్రపంచ ఖ్యాతాయ నమః106. ఓం ద్వాత్రింశ బిరుదాంకితాయ నమః
53. ఓం పంచభూత విలక్షణాయ నమః107. ఓం చిత్రాంబరధరాయ నమః
54. ఓం పంచభూత వశీకరాయ నమః108. ఓం శ్రీ భావనారాయణాయ నమః

ఇతి శ్రీ భావనారాయణ అష్టోత్తర శతనామావళిః


మూలం: దైవదర్శనం,గాజూల సత్యనారాయణ.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: