telugudanam.co.in

      telugudanam.co.in

   

శ్రీ ధనలక్ష్మీ అష్టోత్తర శతనామావళిః

1. ఓం కాంతాయై నమః55. ఓం బిందురూపిన్యై నమః
2. ఓం శివసంధాత్రై నమః56. ఓం దయాసింధవేయై నమః
3. ఓం శ్రీమత్ క్షీరాబ్దికన్యకాయై నమః57. ఓం దీనబాంధవీయై నమః
4. ఓం శ్రీ పద్మాయై నమః58. ఓం ధనప్రదాయిన్యై నమః
5. ఓం శ్రితమందారాయై నమః59. ఓం భార్గవ్యై నమః
6. ఓం సిద్ధిదాయై నమః60. ఓం బ్రహ్మాండేశ్యై నమః
7. ఓం సిద్ధరూపిణ్యై నమః61. ఓం భక్తసులభాయై నమః
8. ఓం ధనధాన్యప్రదాయిన్యై నమః62. ఓం భయాపహారిన్యై నమః
9. ఓం దారిద్రధ్వంసిన్యై నమః63. ఓం శుభాంశుభగిన్యై నమః
10. ఓం ధుఃఖహారిణ్యై నమః64. ఓం సుద్ధాయై నమః
11. ఓం పాపహారిణ్యై నమః65. ఓం సురసురపూజితాయ నమః
12. ఓం దుస్తరైశ్వర్య దాయిన్యై నమః66. ఓం శుభదాయై నమః
13. ఓం పద్మహస్తాయై నమః67. ఓం వరదాయై నమః
14. ఓం పద్మనేత్రాయై నమః68. ఓం శుచిశుభ్రప్రియాయై నమః
15. ఓం పద్మజాయై నమః69. ఓం భక్తసురభిన్యై నమః
16. ఓం పద్మవాసిన్యై నమః70. ఓం పరమాత్మికాయై నమః
17. ఓం పద్మపాణిన్యై నమః71. ఓం కమలాయై నమః
18. ఓం పద్మపాదాయై నమః72. ఓం కాంతాయై నమః
19. ఓం పద్మశంఖనిధి ప్రదాయిన్యై నమః73. ఓం కామాక్ష్యై నమః
20. ఓం విత్తేశ్యై నమః74. ఓం క్రోథసంభవాయై నమః
21. ఓం విశ్వరూపిణ్యై నమః75. ఓం రత్నాకరసుపుత్రికాయై నమః
22. ఓం విశ్వపాలిన్యై నమః76. ఓం కరుణాకరనేత్రాయై నమః
23. ఓం విష్ణువక్షోవిహారిణ్యై నమః77. ఓం ఈశావాస్యాయై నమః
24. ఓం విశ్వేశ్యై నమః78. ఓం మహమాయాయై నమః
25. ఓం వికుంఠేశచిరంటికాయై నమః79. ఓం మహాదేవ్యై నమః
26. ఓం ధనరూపాయై నమః80. ఓం మహేశ్వరీయై నమః
27. ఓం ధాన్యరూపాయై నమః81. ఓం మహాలక్ష్మీయై నమః
28. ఓం గోక్షేత్రస్వరూపిణ్యై నమః82. ఓం మహాకాళ్యై నమః
29. ఓం భూసురప్రియాయై నమః83. ఓం మహాకన్యాయై నమః
30. ఓం శ్రీలక్ష్మ్యై నమః84. ఓం సరస్వత్యై నమః
31. ఓం సర్వభూహితంకర్యై నమః85. ఓం భోగివైభవసంధాత్ర్యై నమః
32. ఓం సృష్ఠిరూపిణ్యై నమః86. ఓం భక్తానుగ్రవారిణ్యై నమః
33. ఓం తపోరూపిన్యై నమః87. ఓం సిద్ధలక్ష్మీయై నమః
34. ఓం మౌనరూపిన్యై నమః88. ఓం క్రియాలక్ష్మీయై నమః
35. ఓం మహామత్యై నమః89. ఓం మోక్షలక్ష్మీయై నమః
36. ఓం మాధవీయై నమః90. ఓం వ్రసాదిన్యై నమః
37. ఓం మాయాయై నమః91. ఓం అరూపాయై నమః
38. ఓం మౌనాయై నమః92. ఓం బహురూపాయై నమః
39. ఓం మధుసూధనమనోహారిన్యై నమః93. ఓం విరూపాయై నమః
40. ఓం సర్వసంపత్కర్యై నమః94. ఓం విశ్వరూపిణ్యై నమః
41. ఓం సర్వసంపన్నివారిన్యై నమః95. ఓం పంచభూతాత్మికాయై నమః
42. ఓం సర్వదారిద్ర్యవినాశిన్యై నమః96. ఓం వాన్యై నమః
43. ఓం అష్టఐశ్వర్య ప్రదాయిన్యై నమః97. ఓం పంచబ్రహ్మాత్మికాయై నమః
44. ఓం స్వర్ణాభాయై నమః98. ఓం పరాయై నమః
45. ఓం స్వర్ణరూపిన్యై నమః99. ఓం దేవమాతాయై నమః
46. ఓం స్వర్ణమూలికాయై నమః100. ఓం సురేశానాయై నమః
47. ఓం స్వర్ణదాయిన్యై నమః101. ఓం వేదగర్బాయై నమః
48. ఓం జగన్మాతాయై నమః102. ఓం అంబికాయై నమః
49. ఓం జగన్నేత్రాయై నమః103. ఓం ధృత్యై నమః
50. ఓం జగదాధారాయై నమః104. ఓం సహస్రాదిత్యసంకాశాయై నమః
51. ఓం జాంబూనదాయై నమః105. ఓం చంద్రికాయై నమః
52. ఓం జగన్మూలాయై నమః106. ఓం చంద్రరూపిన్యై నమః
53. ఓం జగచ్ఛలాయై నమః107. ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః
54. ఓం జగజ్జీవనహేతవ్యై నమః108. ఓం హృదయగ్రంధి భేదిన్యై నమః

ఇతి శ్రీ ధనలక్ష్మీ అష్టోత్తర శతనామావళిః


మూలం: దైవ దర్శనం, గాజూల సత్యనారాయణ

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: