www.telugudanam.co.in         చీరాల

తెలుగు పాఠాలు

చిన్నపిల్లల కోసం

మాగురించి

పత్రికలలో తెలుగుదనం

               మా అనుబంధ వెబ్‌సైట్..

సంస్కృతి, సంప్రదాయాలు

వనితల కోసం

సైట్‌మ్యాప్

తెలుగుదనం బ్లాగు

సాహిత్యం

అందరికోసం

సలహాలు

మా గీతా.కో.ఇన్

లింగాష్టకమ్

బ్రహ్మమురారి సురార్చిత లింగం,

నిర్మల భాసిత శోభిత లింగం,

జన్మజదుఃఖ వినాశక లింగం,

తత్ప్రణమామి సదాశివలింగమ్.

దేవముని ప్రవరార్చిత లింగం

కామదహన కరుణాకర లింగం,

రావణ దర్ప వినాశక లింగం,

తత్ప్రణమామి సదాశివలింగమ్.

సర్వసుగంధ సులేపిత లింగం,

బుద్ధివివర్ధన కారణ లింగం,

సిద్ధసురాసుర వందిత లింగం,

తత్ప్రణమామి సదాశివలింగమ్.

దక్షసుయజ్ఞ వినాశక లింగం,

కనక మహా మణి భూషిత లింగం,

ఫణి పతివేష్టిత శోభిత లింగం,

తత్ప్రణమామి సదాశివలింగమ్.

కుంకుమ చందన శోభిత లింగం,

పంకజహార సుశోభిత లింగం,

సంచిత పాప వినాశక లింగం,

తత్ప్రణమామి సదాశివలింగమ్.

దేవగణార్చిత సేవిత లింగం.

భావైర్భక్తిభి రేవచ లింగం,

దినకర కోటి ప్రభాసిత లింగం,

తత్ప్రణమామి సదాశివలింగమ్.

అష్టదళో పరివేష్టిత లింగం,

సర్వసముద్భవ కారణ లింగం,

అష్టదరిద్ర వినాశక లింగం,

తత్ప్రణమామి సదాశివలింగమ్.

సురగురు సురవర పూజిత లింగం,

సురవన పుష్ప సదార్చిత లింగం,

పరమపదం పరమాత్మక లింగం

తత్ప్రణమామి సదాశివలింగమ్.

లింగాష్టకమిదం పుణ్యం యఃపఠేత్ శివ సన్నిధౌ

శివలోక మవాప్నోతి శివేన సహమోదతే


వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్  | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in