telugudanam.co.in

      telugudanam.co.in

   

శ్రీ రామాష్టోత్తర శతనామావళిః

1. ఓం శ్రీ రామాయ నమః55. ఓం సర్వదేవాది దేవాయ నమః
2. ఓం రామభద్రాయ నమః56. ఓం మృతవానర జీవితాయ నమః
3. ఓం రామచంద్రాయ నమః57. ఓం మాయామరీచ హంత్రే నమః
4. ఓం శాశ్వతాయ నమః58. ఓం మహాదేవాయ నమః
5. ఓం రాజీవలోచనాయ నమః59. ఓం మహాభుజాయ నమః
6. ఓం శ్రీమతే నమః60. ఓం సర్వవేదస్తుతాయ నమః
7. ఓం రాజేంద్రాయ నమః61. ఓం సౌమ్యాయ నమః
8. ఓం రఘుపుంగవాయ నమః62. ఓం బ్రహ్మణ్యాయ నమః
9. ఓం జానకీ వల్లభాయ నమః63. ఓం మునిసంస్తుతాయ నమః
10. ఓం జైత్రాయ నమః64. ఓం మహాయోగినే నమః
11. ఓం జితామిత్రాయ నమః65. ఓం మహోదరాయ నమః
12. ఓం జనార్ధనాయ నమః66. ఓం సుగ్రీవేప్సితరాజ్యదాయ నమః
13. ఓం విశ్వామిత్రప్రియాయ నమః67. ఓం సర్వపుణ్యాధిక ఫలాయ నమః
14. ఓం దాంతాయ నమః68. ఓం స్మృతసర్వాఘనాశనాయ నమః
15. ఓం శరణత్రాణతత్పరాయ నమః69. ఓం ఆదిపురుషాయ నమః
16. ఓం వాలిప్రమథనాయ నమః70. ఓం పరమపురుషాయ నమః
17. ఓం వాగ్మినే నమః71. ఓం మహాపురుషాయ నమః
18. ఓం సత్యవాచే నమః72. ఓం పుణ్యోదయాయ నమః
19. ఓం సత్యవిక్రమాయ నమః73. ఓం దయాసారాయ నమః
20. ఓం సత్యవ్రతాయ నమః74. ఓం పురాణ పురుషోత్తమాయ నమః
21. ఓం వ్రతధరాయ నమః75. ఓం స్మితవక్త్రాయ నమః
22. ఓం సదాహనుమదాశ్రితాయ నమః76. ఓం మితభాషిణే నమః
23. ఓం కౌసలేయాయ నమః77. ఓం పూర్వభాషిణే నమః
24. ఓం ఖరధ్వంసినే నమః78. ఓం రాఘవాయ నమః
25. ఓం విరాధవధ పండితాయ నమః79. ఓం అనంతగుణగంభీరాయ నమః
26. ఓం విభీషణ పరిత్రాత్రే నమః80. ఓం ధీరోదాత్త గుణోత్తమాయ నమః
27. ఓం హరకోదండఖండనాయ నమః81. ఓం మాయామానుష చరిత్రాయ నమః
28. ఓం సప్తతాళప్రభేత్రే నమః82. ఓం మహాదేవాది పూజితాయ నమః
29. ఓం దశగ్రీవ శిరోహరాయ నమః83. ఓం సేతుకృతే నమః
30. ఓం జామదగ్న్య మహాదర్పదళనాయ నమః84. ఓం జితవారాశయే నమః
31. ఓం తాటకాంతకాయ నమః85. ఓం సర్వతీర్థమయాయ నమః
32. ఓం వేదాంతసారాయ నమః86. ఓం హరయే నమః
33. ఓం వేదాత్మనే నమః87. ఓం శ్యామాంగాయ నమః
34. ఓం భవరోగన్య భేషజాయ నమః88. ఓం సుందరాయ నమః
35. ఓం దూషణత్రి శిరోహంత్రే నమః89. ఓం శూరాయ నమః
36. ఓం త్రిమూర్తయే నమః90. ఓం పీత వాసనే నమః
37. ఓం త్రిగుణాత్మకాయ నమః91. ఓం ధనుర్ధరాయ నమః
38. ఓం త్రివిక్రమాయ నమః92. ఓం సర్వయజ్ఞాధిపాయ నమః
39. ఓం త్రిలోకాత్మనే నమః93. ఓం యజ్వినే నమః
40. ఓం పుణ్యచారిత్ర కీర్తనాయ నమః94. ఓం జరామరణవర్జితాయ నమః
41. ఓం త్రిలోక రక్షకాయ నమః95. ఓం శివలింగ ప్రతిష్ఠాత్రే నమః
42. ఓం ధన్వినే నమః96. ఓం సర్వావగుణవర్జితాయ నమః
43. ఓం దండకారణ్య వర్తనాయ నమః97. ఓం పరమాత్మనే నమః
44. ఓం అహల్యాశాపశమనాయ నమః98. ఓం పరస్మైబ్రహ్మణే నమః
45. ఓం పితృభక్తాయ నమః99. ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః
46. ఓం వరప్రదాయ నమః100. ఓం పరస్మైజోతిషే నమః
47. ఓం జితేంద్రియాయ నమః101. ఓం పరస్మైధాఘ్నే నమః
48. ఓం జితక్రోధాయ నమః102. ఓం పరాకాశాయ నమః
49. ఓం జితామిత్రాయ నమః103. ఓం పరాత్పరాయ నమః
50. ఓం జగద్గురవే నమః104. ఓం పరేశాయ నమః
51. ఓం వృక్షవానరసంఘాతినే నమః105. ఓం పారాగాయ నమః
52. ఓం చిత్రకూట సమాశ్రియాయ నమః106. ఓం పారాయ నమః
53. ఓం జయంతత్రాణవరదాయ నమః107. ఓం సర్వదేవాత్మకాయ నమః
54. ఓం సుమిత్రాపుత్రసేవితాయ నమః108. ఓం పరస్మై నమః

ఇతి శ్రీ రామాష్టోత్తర శతనామావళిః


మూలం: ప్రార్థనా మంజరి.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: