www.telugudanam.co.in         చీరాల

తెలుగు పాఠాలు

చిన్నపిల్లల కోసం

మాగురించి

పత్రికలలో తెలుగుదనం

               మా అనుబంధ వెబ్‌సైట్..

సంస్కృతి, సంప్రదాయాలు

వనితల కోసం

సైట్‌మ్యాప్

తెలుగుదనం బ్లాగు

సాహిత్యం

అందరికోసం

సలహాలు

మా గీతా.కో.ఇన్

శ్రీ కృష్ణాష్టోత్తర శతనామావళిః

1. ఓం శ్రీకృష్ణాయ నమః

57. ఓం మధురానాథాయ నమః

2. ఓం కమలానాథాయ నమః

58. ఓం ద్వారకానాయకాయ నమః

3. ఓం వాసుదేవాయ నమః

59. ఓం బలినే నమః

4. ఓం సనాతనాయ నమః

60. ఓం బృందావనాంతసంచారిణే నమః

5. ఓం వసుదేవాత్మజాయ నమః

61. ఓం తులసీదామభూషణాయ నమః

6. ఓం పుణ్యాయ నమః

62. ఓం శ్యమంతమణిహర్త్రే నమః

7. ఓం లీలామానుషవిగ్రహాయ నమః

63. ఓం నరనారాయణాత్మకాయ నమః

8. ఓం శ్రీవత్సకౌస్తుభధరాయ నమః

64. ఓం కుబ్జాకృష్ణాంబరధరాయ నమః

9. ఓం యశోదావత్సలాయ నమః

65. ఓం మాయినే నమః

10. ఓం హరయే నమః

66. ఓం పరమపూరుషాయ నమః

11. ఓం చ్తుర్భుజాత్తచక్రాసిగదా శంఖాంబుజాయుధాయ నమః

67. ఓం ముష్టికాసురచాణూర మల్లయుద్ధ విశారదాయ నమః

12. ఓం దేవకీనందనాయ నమః

68. ఓం సంసారవైరిణే నమః

13. ఓం శ్రీశాయ నమః

69. ఓం మురారినే నమః

14. ఓం నందగోపప్రియాత్మజాయ నమః

70. ఓం నరకాంతకాయ నమః

15. ఓం యమునావేగసంహారిణే నమః

71. ఓం అనాదిబ్రహ్మచారిణే నమః

16. ఓం బలభద్రప్రియానుజాయ నమః

72. ఓం కృష్ణావ్యసనకర్మకాయ నమః

17. ఓం పూతనాజీవితహరణాయ నమః

73. ఓం శిశుపాలశిరచ్చేత్రే నమః

18. ఓం శకటాసురభంజనాయ నమః

74. ఓం దుర్యోధనకులాంతకృతే నమః

19. ఓం నందవ్రజజనానందినే నమః

75. ఓం విదురాక్రూరవరదాయ నమః

20. ఓం సచ్చిదానందవిగ్రహాయ నమః

76. ఓం విశ్వరూపప్రదర్శకాయ నమః

21. ఓం నవనీతవిలిప్తాంగాయ నమః

77. ఓం సత్యవాచయే నమః

22. ఓం నవనీతనటాయ నమః

78. ఓం సత్యసంకల్పాయ నమః

23. ఓం అనఘాయ నమః

79. ఓం సత్యభామారతాయ నమః

24. ఓం నవనీతనవాహారాయ నమః

80. ఓం జయినే నమః

25. ఓం ముచుకుందప్రసాదకాయ నమః

81. ఓం సుభద్రాపూర్వజాయ నమః

26. ఓం షోడశస్త్రీసహస్రేశాయ నమః

82. ఓం విష్ణవే నమః

27. ఓం త్రిభంగినే నమః

83. ఓం భీష్మముక్తిప్రదాయకాయ నమః

28. ఓం మధురాకృతయే నమః

84. ఓం జగద్గురవే నమః

29. ఓం శుకవాగమృతాబ్ధీందనే నమః

85. ఓం జగన్నాథాయ నమః

30. ఓం గోవిందాయ నమః

86. ఓం వేణునాదవిశారదాయ నమః

31. ఓం యోగినాంపతయే నమః

87. ఓం వృషభాసురవిధ్వంసినే నమః

32. ఓం వత్సవాటచరాయ నమః

88. ఓం బాణాసురకరాంతకృతే నమః

33. ఓం అనంతాయ నమః

89. ఓం యుధిష్ఠరప్రతిష్ఠాత్రే నమః

34. ఓం ధేనుకసురభంజనాయ నమః

90. ఓం బర్హిబర్హవతంసకాయ నమః

35. ఓం తృణీకృతతృణావర్తాయ నమః

91. ఓం పార్థసారధియే నమః

36. ఓం యమళార్జునభంజనాయ నమః

92. ఓం అవ్యక్తాయ నమః

37. ఓం ఉత్తాలోత్తాలభేత్రే నమః

93. ఓం శ్రీహూదధయేగీతామృతమ నమః

38. ఓం తమాలశ్యామలాకృతాయే నమః

94. ఓం కాళీయఫణిమాణిక్యరంజిత శ్రీపదాంబుజాయ నమః

39. ఓం గోపగోపీశ్వరాయ నమః

95. ఓం దామోదరాయ నమః

40. ఓం యోగినే నమః

96. ఓం యజ్ఞభోక్త్రే నమః

41. ఓం కోటిసూర్యసమప్రభాయ నమః

97. ఓం దానవేంద్రవినాశకాయ నమః

42. ఓం ఇళాపతయే నమః

98. ఓం నారాయణాయ నమః

43. ఓం పరంజ్యొతిషే నమః

99. ఓం పరబ్రహ్మణే నమః

44. ఓం యాదవేంద్రాయ నమః

100. ఓం పన్నాగాశనవాహనాయ నమః

45. ఓం యాదూద్వహాయ నమః

101. ఓం జలక్రీడాసమాసక్తగోపీ వస్త్రాపహారకాయ నమః

46. ఓం వనమాలినే నమః

102. ఓం నారాయణాయ నమః

47. ఓం పీతవాససే నమః

103. ఓం పరబ్రహ్మణే నమః

48. ఓం పారిజాతాపహరకాయ నమః

104. ఓం పన్నాగాశనవాహనాయ నమః

49. ఓం గోవర్ధనాచలోద్ధర్త్రే నమః

105. ఓం జలక్రీడాసమాసక్తగోపి వస్త్రాపహారకాయ నమః

50. ఓం గోపాలాయ నమః

106. ఓం పుణ్యశ్లోకాయ నమః

51. ఓం సర్వపాలకాయ నమః

107. ఓం తీర్ధకృతే నమః

52. ఓం అజాయ నమః

108. ఓం వేదవేద్యాయ నమః

53. ఓం నిరంజనాయ నమః

109. ఓం దయానిధయే నమః

54. ఓం కామజనకాయ నమః

110. ఓం సర్వతీర్ధాత్మకాయ నమః

55. ఓం కంజలోచనాయ నమః

111. ఓం సర్వగ్రహరూపిణే నమః

56. ఓం మధుఘ్నే నమః

112. ఓం పరాత్పరాయ నమః

ఓం ఇతి శ్రీ కృష్ణాష్టోత్తర శతనామావళిః నమః

మూలం: దైవదర్శనం.

 


వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్  | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in