telugudanam.co.in

      telugudanam.co.in

   

శ్రీ సూర్యాష్టోత్తర శతనామవళిః

1. ఓం సూర్యాయ నమః55. ఓం త్రేతాయ నమః
2. ఓం ఆర్యమ్ణే నమః56. ఓం ద్వాపరాయ నమః
3. ఓం భగాయ నమః57. ఓం కలయే నమః
4. ఓం వివస్వతే నమః58. ఓం సర్వామరాశ్రమాయ నమః
5. ఓం దీప్తాంశవే నమః59. ఓం కలాయ నమః
6. ఓం శుచయే నమః60. ఓం కామదాయ నమః
7. ఓం త్వష్ట్రే నమః61. ఓం సర్వతోముఖాయ నమః
8. ఓం పూష్ణే నమ్మః62. ఓం జయాయ నమః
9. ఓం అర్కాయ నమః63. ఓం విశాలాయ నమః
10. ఓం సవిత్రే నమః64. ఓం వరదాయ నమః
11. ఓం రవయే నమః65. ఓం శీఘ్రాయ నమః
12. ఓం గభస్తిమతే నమః66. ఓం ప్రాణధారణాయ నమః
13. ఓం అజాయ నమః67. ఓం కాలచక్రాయ నమః
14. ఓం కాలాయ నమః68. ఓం విభావసవే నమః
15. ఓం మృత్యవే నమః69. ఓం పురుషాయ నమః
16. ఓం ధాత్రే నమః70. ఓం శాశ్వతాయ నమః
17. ఓం ప్రభాకరాయ నమః71. ఓం యోగినే నమః
18. ఓం పృథివ్యై నమః72. ఓం వ్యక్తావ్యక్తాయ నమః
19. ఓం అద్భ్యో నమః73. ఓం సనాతనాయ నమః
20. ఓం తేజసే నమః74. ఓం లోకాధ్యక్షాయ నమః
21. ఓం వాయవే నమః75. ఓం సురాధ్యక్షాయ నమః
22. ఓం ఖగాయ నమః76. ఓం విశ్వకర్మణే నమః
23. ఓం పరాయణాయ నమః77. ఓం తమోనుదాయ నమః
24. ఓం సోమాయ నమః78. ఓం వరుణాయ నమః
25. ఓం బృహస్పతయే నమః79. ఓం సాగరాయ నమః
26. ఓం శుక్రాయ నమః80. ఓం జీముతాయ నమః
27. ఓం బుధాయ నమః81. ఓం అరిఘ్నే నమః
28. ఓం అంగారకాయ నమః82. ఓం భూతాశ్రయాయ నమః
29. ఓం ఇంద్రాయ నమః83. ఓం భూతపతయే నమః
30. ఓం కాష్ఠాయ నమః84. ఓం సర్వభూత నిషేవితాయ నమః
31. ఓం ముహుర్తాయ నమః85. ఓం మణయే నమః
32. ఓం పక్షాయ నమః86. ఓం సువర్ణాయ నమః
33. ఓం మాసాయ నమః87. ఓం భూతాదయే నమః
34. ఓం ౠతవే నమః88. ఓం ధన్వంతరయే నమః
35. ఓం సవంత్సరాయ నమః89. ఓం ధూమకేతవే నమః
36. ఓం అశ్వత్థాయ నమః90. ఓం ఆదిదేవాయ నమః
37. ఓం శౌరయే నమః91. ఓం ఆదితేస్సుతాయ నమః
38. ఓం శనైశ్చరాయ నమః92. ఓం ద్వాదశాత్మనే నమః
39. ఓం బ్రహ్మణే నమః93. ఓం అరవిందాక్షాయ నమః
40. ఓం విష్ణవే నమః94. ఓం పిత్రే నమః
41. ఓం రుద్రాయ నమః95. ఓం ప్రపితామహాయ నమః
42. ఓం స్కందాయ నమః96. ఓం స్వర్గద్వారాయ నమః
43. ఓం వైశ్రవణాయ నమః97. ఓం ప్రజాద్వారాయ నమః
44. ఓం యమాయ నమః98. ఓం మోక్షద్వారాయ నమః
45. ఓం నైద్యుతాయ నమః99. ఓం త్రివిష్టపాయ నమః
46. ఓం జఠరాయ నమః100. ఓం జీవకర్త్రే నమః
47. ఓం అగ్నయే నమః101. ఓం ప్రశాంతాత్మనే నమః
48. ఓం ఐంధనాయ నమః102. ఓం విశ్వాత్మనే నమః
49. ఓం తేజసామృతయే నమః103. ఓం విశ్వతోముఖాయ నమః
50. ఓం ధర్మధ్వజాయ నమః104. ఓం చరాచరాత్మనే నమః
51. ఓం వేదకర్త్రే నమః105. ఓం సూక్ష్మాత్మనే నమః
52. ఓం వేదాంగాయ నమః106. ఓం మైత్రేయాయ నమః
53. ఓం వేదవాహనాయ నమః107. ఓం కరుణార్చితాయ నమః
54. ఓం కృతాయ నమః108. ఓం శ్రీసూర్యణారాయణాయ నమః

ఇతి శ్రీ సూర్యాష్టోత్తర శతనామవళిః సమాప్తం.


మూలం: దైవ దర్శనం, గాజూల సత్యనారాయణ

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: