telugudanam.co.in

      telugudanam.co.in

   

శ్రీ విష్ణ్వష్టోత్తర శతనామావాళిః

1. ఓం విష్ణవే నమః55. ఓం జలేశ్వరాయ నమః
2. ఓం జిష్ణవే నమః56. ఓం క్షీరాబ్ధివాసినే నమః
3. ఓం వషట్కారాయ నమః57. ఓం క్షీరాబ్ధితనయా వల్లభాయ నమః
4. ఓం దేవదేవాయ నమః58. ఓం శేషశాయినేనే నమః
5. ఓం వృషాకపయే నమః59. ఓం పన్నగారీవాహనాయ నమః
6. ఓం దామోదరాయ నమః60. ఓం విష్ఠరశ్రవాయ నమః
7. ఓం దీనబన్ధనే నమః61. ఓం మాధవాయ నమః
8. ఓం ఆదిదేవాయ నమః62. ఓం మధురానాథాయ నమః
9. ఓం దితిస్తుతాయ నమః63. ఓం ముకుందాయ నమః
10. ఓం పుండరీకాయ నమః64. ఓం మోహనాశనాయ నమః
11. ఓం పరానందాయ నమః65. ఓం దైత్యారిణే నమః
12. ఓం పరమాత్మనే నమః66. ఓం పుండరీకాక్షాయ నమః
13. ఓం పరాత్పరాయ నమః67. ఓం అచ్యుతాయై నమః
14. ఓం పరుశుధారిణే నమః68. ఓం మధుసూదనాయ నమః
15. ఓం విశ్వాత్మనే నమః69. ఓం సోమసూర్యాగ్నినయనాయ నమః
16. ఓం కృష్ణాయ నమః70. ఓం నృసింహాయ నమః
17. ఓం కలిమలాపహారిణే నమః71. ఓం భక్తవత్సలాయ నమః
18. ఓం కౌస్తుభోద్భాసితోరస్కాయ నమః72. ఓం నిత్యాయ నమః
19. ఓం నరాయ నమః73. ఓం నిరామయాయ నమః
20. ఓం నారాయణాయ నమః74. ఓం శుద్ధాయ నమః
21. ఓం హరయే నమః75. ఓం నరదేవాయ నమః
22. ఓం హరాయ నమః76. ఓం జగత్ప్రభవే నమః
23. ఓం హరప్రియాయ నమః77. ఓం హయగ్రీవాయ నమః
24. ఓం స్వామినే నమః78. ఓం జితరిపవే నమః
25. ఓం వైకుంఠాయ నమః79. ఓం ఉపేన్ద్రాయ నమః
26. ఓం విశ్వతోముఖాయ నమః80. ఓం రుక్మిణీపతయే నమః
27. ఓం హృషీకేశాయ నమః81. ఓం సర్వదేవమయాయ నమః
28. ఓం అప్రమేయాయ నమః82. ఓం శ్రీశాయ నమః
29. ఓం అత్మనే నమః83. ఓం సర్వాధారాయ నమః
30. ఓం వరాహాయ నమః84. ఓం సనాతనాయ నమః
31. ఓం ధరణీధరాయ నమః85. ఓం సౌమ్యాయ నమః
32. ఓం ధర్మేశాయ నమః86. ఓం సౌమ్యప్రదాయ నమః
33. ఓం ధరణీనాథాయ నమః87. ఓం స్రష్టాయ నమః
34. ఓం ధ్యేయాయ నమః88. ఓం విష్వక్సేనాయ నమః
35. ఓం ధర్మభృతాంవరాయ నమః89. ఓం జనార్ధనాయ నమః
36. ఓం సహస్ర శీర్షాయ నమః90. ఓం యశోదాతనయాయ నామః
37. ఓం పురుషాయ నమః91. ఓం యోగాయ నమః
38. ఓం సహస్రాక్షాయ నమః92. ఓం యోగశాస్త్ర పరాయణాయ నమః
39. ఓం సహస్రపాదవే నమః93. ఓం రుద్రాత్మకాయ నమః
40. ఓం సర్వగాయ నమః94. ఓం రుద్రమూర్తయే నమః
41. ఓం సర్వవిదే నమః95. ఓం రాఘవాయ నమః
42. ఓం సర్వాయ నమః96. ఓం మధుసూదనాయ నమః
43. ఓం శరణ్యాయ నమః97. ఓం అతులతేజసే నమః
44. ఓం సాధువల్లభాయ నమః98. ఓం దివ్యాయ నమః
45. ఓం కౌసల్యానందనాయ నమః99. ఓం సర్వపాపహరాయ నమః
46. ఓం శ్రీమతే నమః100. ఓం పుణ్యాయ నమః
47. ఓం రక్షఃకులవినాశకాయ నమః101. ఓం అమితతేజసే నమః
48. ఓం జగత్కర్తాయ నమః102. ఓం ధఃఖనాశనాయ నమః
49. ఓం జగద్ధర్తాయ నమః103. ఓం దారిద్ర్యనాశనాయ నమః
50. ఓం జగజ్జేతాయ నమః104. ఓం దౌర్భాగ్యనాశనాయ నమః
51. ఓం జనార్తిహరాయ నమః105. ఓం సుఖవర్ధనాయ నమః
52. ఓం జానకీవల్లభాయ నమః106. ఓం సర్వ సంపత్కరాయ నమః
53. ఓం దేవాయ నమః107. ఓం సౌమ్యాయ నమః
54. ఓం జయరూపాయ నమః108. ఓం మహాపాతకనాశనాయ నమః

ఇతి శ్రీ విష్ణ్వష్టోత్తర శతనామావళిః

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: