telugudanam.co.in

      telugudanam.co.in

   

ఆహారపదార్థాలను భద్రపరచుకోవడం

ఆహారపదార్థాల తయారీ, వాటిని భద్రపరచే విధానాలు తెలిసి ఉంటే అనేక రకాల ప్రమాదకర వ్యాధులను ఆదిలోనే అరికట్టవచ్చు. పదార్థ స్వభావాన్ని బట్టి వేడిగా లేదా చల్లగా ఉంచుతుంటాం. కానీ ఎంత ఉష్ణోగ్రత వరకు వేడిగా ఉంచవచ్చు. చల్లదనం అంటే ఎన్ని డిగ్రీలు? వాటిని వాడుకునేటప్పుడు గది ఉష్ణోగ్రతకు తీసుకురావాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.


వేడిగా ఉంచాల్సినవి

చల్లగా ఉంచాల్సినవి

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: