www.telugudanam.co.in         చీరాల

తెలుగు పాఠాలు

చిన్నపిల్లల కోసం

మాగురించి

పత్రికలలో తెలుగుదనం

               మా అనుబంధ వెబ్‌సైట్..

సంస్కృతి, సంప్రదాయాలు

వనితల కోసం

సైట్‌మ్యాప్

తెలుగుదనం బ్లాగు

సాహిత్యం

అందరికోసం

సలహాలు

మా గీతా.కో.ఇన్

 

మునగాకు చట్నీ

కావలసినవి

మునగాకులు

:

కప్పు

నూనె

:

2 టీస్పూన్లు

ఎండుమిర్చి

:

6

సెనగపప్పు

:

టేబుల్ స్పూను

మినపప్పు

:

టేబుల్ స్పూను

చింతపండు

:

నిమ్మకాయంత (నీళ్ళల్లో నానబెట్టాలి)

ఉప్పు

:

ముప్పావు టీస్పూను

కొబ్బరి తురుము

:

2టేబుల్ స్పూన్లు

ఆవాలు

:

అర టీస్పూను

ఇంగువ

:

చిటికెడు

 

తయారుచేసే విధానం

పాన్లో టీస్పూను నూనె వేసి వేడిచేయాలి. ఎండుమిర్చి, సెనగపప్పు వేయించి తీయాలి. అదే పాన్లో మునగాకును బాగా వేయించాలి. చల్లారిన మునగాకు, వేయించిన ఎండుమిర్చి, సెనగపప్పు, మినపప్పు, చింతపండు, ఉప్పు, కొబ్బరి...అన్నీ వేసి మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేయాలి. చివరగా పాన్లో మరో టీస్పూను నూనె వేసి ఆవాలు, ఇంగువతో పోపు పెట్టాలి. ఈ చట్నీ రొట్టెల్లోకి, అన్నం లోకి కూడా రుచిగా ఉంటుంది.