telugudanam.co.in

మా అనుబంధ వెబ్‌సైట్...

telugudukanam.co.in

ఇండియాగేట్‌కు 75 ఏళ్ళు!

ఇండియాగేట్ కేవలం ఒక కట్టడం మాత్రమే కాదు. మన సైనికుల త్యాగానికి గుర్తు. అందుకే దానిని ' ఆల్ ఇండియా వార్ మొమోరియల్ ' గా పిలుచుకుంటారు. అంటే.. అఖిల భారత యుద్ధ స్మారక చిహ్నం అని. న్యూఢిల్లీలోని రాజ్‌పఢ్‌లో ఉన్న ఇండియాగేట్ ఈ సంవత్సరమే 75 ఏళ్ళు పూర్తి చేసుకుంది!

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం