telugudanam.co.in

      telugudanam.co.in

   

ఈ ఘనులందరూ వికలాంగులే

చార్లెస్ డార్విన్‌

అన్ని అవయవాలూ సక్రమంగా ఉంటే అన్నీ సాధించవచ్చు, ఆకాశపు అంచులను అలవోకగా స్పృశించవచ్చు అనుకునే వారితో చాలెంజ్ చేస్తూ మేమూ తక్కువ వారివేమీ కాదు, మీతో పోటీ పడతాం, మిమ్మల్ని అధిగమిస్తాం అంటూ ముందుకు దూసుకుపోతున్నారు వికలాంగులు. వైకల్యాన్ని అధిగమిస్తూ వివేకంతోనూ, తీవ్ర శ్రమతోనూ అత్యధిక విజయాలను సాధిస్తున్న వీరు తాము వికలాంగులమే అన్న విషయాన్నే మరచిపోతున్నారు. స్వేచ్చగా, సంతోషంగా జీవితపు ఆనందపు రుచులను ఆస్వాదిస్తున్నారు. మనోబలమే మహాశక్తిగా చరిత్ర సృష్టించిన వారెందరో ఉన్నారు. వారిలో కొందరి గురించి తెలుసుకుందాం.

ఎడిసన్‌"

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: